usa

    అదృష్టం అంటే నీదేనమ్మా : డైమండ్ పార్కుకి వెళితే నిజంగానే డైమండ్ దొరికింది

    August 22, 2019 / 04:26 PM IST

    డైమండ్ పార్కుకు వెళ్తే నిజంగానే డైమండ్ దొరికితే ఎలా ఉంటుందో తెలుసా. వినడానికి బాగున్నా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అమెరికాలోని డైమండ్స్ స్టేట్ పార్కులో ఓ సందర్శకురాలికి వజ్రం దొరికింది. మిరండా హొల్లింగ్ హెడ్ (27)తన కుటుంబంతో కలి�

    వాణిజ్య యుద్ధం తీవ్రం :ట్రంప్ కు జిన్ పింగ్ రిటర్న్ గిఫ్ట్

    May 14, 2019 / 03:38 AM IST

    అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా తమపై పన్నులు విధిస్తే తామూ దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా అన్నంత పనీ చేసింది.సోమవారం(మే-14,2019) 60 బిలియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై చైనా టారిఫ్ లను  విధించింది. గతంలో ఐదు

    అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైంది!

    May 9, 2019 / 03:06 AM IST

    అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు రద్దయ్యేలా ఇరాన్‌ ప్రయత్నాలను ప్రారంభించింది.తమ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించుకుంటామంటూ 2015లో అగ్ర రాజ్యాలకు ఇచ్చిన మాటను ఇక ఎంతమాత్రం  గౌరవించబోమని బుధవారం(మే-8,2019)ఇరాన్ సృష్టం చేసింది. అమెరికా తమపై వి�

    భారతీయ ఐటీ కంపెనీలకు షాక్: H-1B అప్లికేషన్ ఫీజు పెంపు

    May 8, 2019 / 03:55 AM IST

    అమెరికాలో సాంకేతిక నిపుణులైన విదేశీయులు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం జారీ చేసే హెచ్-1B వీసా అప్లికేషన్ ఫీజు పెంచాలని అమెరికా భావిస్తోంది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణనిచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కు నిధులు పెంచ�

    UN Designates Masood Azhar As Global Terrorist | 10TV News

    May 1, 2019 / 02:27 PM IST

    కాలిఫోర్నియా ప్రార్థనా మందిరంలో కాల్పులు..ఒకరు మృతి

    April 28, 2019 / 10:27 AM IST

    అమెరికాలోని కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నార్త్  శాన్ డియోగోకి 22 మైళ్ల దూరంలోని పోవే సిటీలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా..మరో ముగ్గురు తీవ్ర�

    అమెరికాని వణికిస్తున్నాడు : కొత్త ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తరకొరియా

    April 18, 2019 / 02:33 PM IST

    అణ్వాముధ పరీక్షలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా ఇప్పుడు మరో కొత్త తరహా ఆయుధాన్ని పరీక్షించింది. టాక్టిక‌ల్ గైడెడ్ వెప‌న్‌ గా దీన్నిపిలుస్తారు.బుధవారం(ఏప్రిల్-17,2019)ఈ టాక్టిక‌ల్ గైడెడ్ వెప‌న్‌ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించినట్లు �

    హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ రాజీనామా

    April 8, 2019 / 10:30 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్‌ నీల్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

    వరుణ్ కిల్లింగ్ లుక్.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు

    April 5, 2019 / 06:28 AM IST

    మెగా హీరోలలో ప్రిన్స్ అని పిలిపించుకునే వరుణ్ తేజ్ స్టొరీ సెలెక్షన్ మొదటి నుంచి విభిన్నంగానే ఉంది.  అదే ట్రెండ్ ఫాలో అవుతూ 'జిగార్తాండ' రీమేక్ వాల్మీకి లో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు.

    వీసా ఫ్రాడ్ కేసులో ముగ్గురు భారతీయులు అరెస్ట్

    April 2, 2019 / 01:00 PM IST

    వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు క‌న్స‌ల్టెంట్ల‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.

10TV Telugu News