usa

    మా ఇష్టం : రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత్ సృష్టత

    October 1, 2019 / 04:59 AM IST

    ర‌ష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల‌పై అమెరికా కొన్ని ఆంక్ష‌లు విధిస్తున్న సమయంలో….భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై భారత వైఖరిని సృష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాష్టింగన్ డీసీలో అమెరికా విదేశ�

    రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు : ట్రంప్ పై అభిశంసన…విచారణకు ఆదేశించిన స్పీకర్

    September 25, 2019 / 03:51 PM IST

    అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష డెమోక్ర‌టిక్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఉభ‌య స‌భ‌ల‌కు చెందిన హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ నేత, హౌజ్ స్పీక‌ర్‌ నాన్సీ పెలోసి ట్రంప్‌ పై అభిశంస‌న ప్ర‌క‌ట‌న చేశారు.

    ఆ రోజులు పోయాయి… చైనాకి ట్రంప్ స్వీట్ వార్నింగ్

    September 24, 2019 / 03:16 PM IST

    చైనా వాణిజ్య వేధింపులను సహించే సమయం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇవాళ(సెప్టెంబర్-24,2019)యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో చైనాని టార్గెట్ చేశారు. సంవత్సరాలుగా చై�

    మోడీ కోసం… UNSG సమ్మిట్ కు ట్రంప్ సడన్ విజిట్

    September 23, 2019 / 04:19 PM IST

    ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని వాతావరణ మార్పు అంశంపై ప్రసంగించారు. అయితే ఈ సదస్సుకి ఊహించని విధంగా వచ్చి అందరినీ ఆశ్చర్చపరిచారు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సు�

    టన్ను ఉపదేశాలకంటే… ఔన్సు ప్రాక్టీస్ విలువైనది

    September 23, 2019 / 03:44 PM IST

    ఒక టన్ను ఉపదేశాలకంటే ఒక ఔన్స్ ప్రాక్టీస్ విలువైనదని తాము నమ్ముతామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న  మోడీ ఇవాళ(సెప్టెంబర్-23,2019)న్యూయార్క్ లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన UNSG సమ్మిట్ లో పాల్గొని

    లక్కీ బాయ్ : ట్రంప్-మోడీతో సెల్ఫీ…’వీడియో చూడండి

    September 23, 2019 / 11:23 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో కలిసి ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సూపర్ సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్-మోడీతో బాలుడు సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో తీ�

    మోడీ విమానానికి దారి ఇవ్వం

    September 18, 2019 / 03:08 PM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ లోకి అనుమతించాలని పాక్‌ ను భారత్ అనుమతి అడిగిన విషయం తెలిసిందే. అయితే మోడీ ప్ర‌యాణించే విమానం కోసం త‌మ గ‌గ‌న‌త‌ల మార్గాన్ని ఇవ్వ‌బోమ‌ని పాకిస్తాన్ స్ప‌ష్టం చేసింది. ఆ �

    ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు : ఉగ్రవాదులకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం..డబ్బులు అమెరికా ఇచ్చింది

    September 13, 2019 / 05:04 AM IST

    ఉగ్రవాదులను పెంచి పోషించి పాక్,అమెరికానే అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నారు. ఒక‌ప్పుడు ఉగ్ర సంస్థ  ముజాహిద్దీన్‌ ను పెంచి పోషించిన అమెరికానే ఇప్పుడు దాన్ని త‌ప్పుప‌డుతోంద‌ని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. 1980ల్లో  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను సోవి�

    2023వరల్డ్ కప్ కోసం: అమెరికాలో అంతర్జాతీయ వన్డే మ్యాచ్

    September 12, 2019 / 08:50 AM IST

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ వన్డేకు వేదిక కానుంది. 1844వ సంవత్సరంలో కెనడాలో అమెరికా, కెనడాలోని బ్రిటిష్ ప్రావిన్స్ జట్టు కలసి తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాయి. 175ఏళ్ల తర్వాత మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా ఈ వన్డేకు తొల�

    కాబూల్ లో ఆత్మాహుతి దాడి…16మంది మృతి

    September 3, 2019 / 09:38 AM IST

    ఆఫ్గనిస్తాన్ నుంచి 5వేల మంది తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే కాబూల్ రక్తసిక్తమయింది. తాలిబన్లు-అమెరికాకు మధ్య శాంతి డీల్ ఫైనల్ అయ్యే సమయంలో కాబూల్ లో  బ్లాస్ట్ జరిగింది. సెంట్రల్ కాబుల్‌లోని

10TV Telugu News