Home » usa
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హ�
అమెరికాలోని ఫార్మింగటన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్టు అయిన 8 మంది తెలుగు విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. మొత్తం అరెస్టు అయిన 16 మందిని స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లిపొమ్మని కోర్టు తీర్పును ఇచ్చింది. విచారణ జరగడానికి ముందు వారంతా �
విదేశాలకు వెళ్లి సెటిలవ్వాలని ఎంతమందికి ఉండదు. వెళ్లేందుకు తెలివితేటలు, డబ్బు, విజ్ఞానం ఉన్నా.. అక్కడ స్థిరపడాలంటే ఆయా దేశాల కండిషన్స్‌కు తగినట్లే ఉండాలి కదా. ఈ విధంగా చూస్తే అగ్రదేశమైన అమెరికాకు మరిన్ని కండీషన్‌లు. ఏటా ఉద్యోగ వీసాల కింద 1.4ల�
పైసా పైసా కూడబెట్టి.. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకుని తిరిగి రావాలని కలలుగన్న మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో పెద్ద షాక్. డబ్బులు సంపాదించడం మాట అటుంచి అక్కడ ఉండి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో అవస్థలు పడుతున్నారు భారత విద్�
అమెరికా : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ నెలలో ‘అణు సమావేశం’ నిర్వహించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా పార్లమెంట్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 27, 28 త
ఢిల్లీ: భారతీయులు ఎందరో కోటి కలలతో విదేశాలకు వెళుతున్నారు. కొందరు జాబ్స్ కోసం వెళుతుంటే.. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఫారిన్‌కు వెళుతున్నారు. అక్కడ పెద్ద
అమెరికాలో వీసా మోసాలు, అక్రమంగా ఉద్యోగాలు చేయటంపై 200 మంది ఇండియన్స్ అరెస్ట్ అయ్యారు. తెలుగోళ్లు 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికా దేశవ్యాప్తంగా 600 మందిని అదుపులోకి తీసుకుంటే.. వీరిలో కొందరిని విచారించి వదిలేశారు. 200 మంది ఇండియన్ స్టూడెంట్�
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. చట్టవిరుద్దంగా ఉంటున్నవారిపై అమెరికా కొరడా ఝులిపించింది. ట్రంప్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. మిచిగాన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్ టన్ ని ఫేక్ యూనివర్శిటీగా అమెరికా భద్రతా బల
అమెరికా గడ్డకట్టుకుపోయింది. అంటార్కిటికానా..అమెరికానా అని అనుకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా శీతల గాలులు అమెరికాను వణికిస్తున్నాయి. ఆర్కిటిక్ కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.పోలార్ వొర్టెక్స్ కారణంగా ఆర్కిటిక్ ప్రాంతం
న్యూయార్క్ : ధూమ పానం చాలా చాలా ప్రమాదకమైనది. అది స్మోకింగ్ చేసేవారికే కాదు చుట్టు ప్రక్కలవారికి కూడా చాలా ప్రమాదం. ధూమ పానం వద్దని హెచ్చరించే యాడ్స్ చాలానే చూస్తుంటాం. దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై ఎన్నో అవగామన కార్యక్రమలను కూడా చూస్తున�