-
Home » USA's Under 19 Team
USA's Under 19 Team
USA’s Under 19 Team: అమెరికా మహిళా క్రికెట్ టీమ్‌లో అందరూ భారత సంతతి అమ్మాయిలే.. కెప్టెన్‌గా తెలుగమ్మాయి!
December 15, 2022 / 05:06 PM IST
అమెరికా మహిళల అండర్-19 క్రికెట్ టీమ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. వరల్డ్ కప్‌లో ఆడబోయే అమెరికా జట్టుకు ఎంపికైన ఈ మహిళలంతా భారత సంతతి వ్యక్తులే. వీరిలో తెలుగమ్మాయిలు కూడా ఉన్నారు.