Home » User privacy
Tech Tips in Telugu : రీసెట్ చేసిన ఫోన్ నుండి మొత్తం డేటాను తిరిగి పొందగల అనేక సాఫ్ట్వేర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఫోన్ను రీసెట్ చేసే సరైన పద్ధతిని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో యూజర్ల ప్రైవసీ ఇష్యూ మరొకటి వెలుగులోకి వచ్చింది. యూజర్ల అనుమతి లేకుండా వారి ఈమెయిల్ కాంటాక్టులను ఫేస్ బుక్ తమ డేటా సిస్టమ్స్ లో అప్ లోడ్ చేసింది.