uses real snake face mask

    మాస్కులాగా మొహానికి ఏకంగా ఫైథాన్ పామునే చుట్టేసుకున్నాడు

    September 16, 2020 / 02:52 PM IST

    కరోనా నియంత్రణకు మాస్క్ మస్ట్. ప్రపంచంలోని అన్ని దేశాలు మాస్కులను తప్పనిసరి చేశాయి. నోరు, ముక్కును కప్పి ఉంచుకోండి. మాస్కు మాత్రమే ధరించాలన్న రూల్ ఏమీలేదు..నోరు..ముక్కు కవర్ చేసేలా స్కార్ఫ్ కట్టుకున్నా ఫరవాలేదు. కానీ కచ్చితంగా నోరుగానీ..ముక్�

10TV Telugu News