Home » Usha Chilukuri Vance
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, తెలుగమ్మాయి ఉషా చిలుకూరి వాన్స్ భారత్ పర్యటనకు వస్తున్నారు.
"సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా" అవబోతున్నారు మన ఉషా చిలుకూరి. ఆ హోదా సంపాదించనున్న మొట్టమొదటి భారత సంతతి మహిళ ఆమె.
Usha Chilukuri Vance : జేడీ వాన్స్ భార్య భారతీయ మూలాల గురించి అనేక మంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాన్స్ భార్య ఉషా చిలుకూరికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
Anand Mahindra: ఆ ఫొటోలో జేడీ వాన్స్, ఉష చిలుకూరి భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనపడుతున్నారు.
యూఎస్ రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జేడి వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్.