Home » uttarakand
యమునోత్రి ఆలయానికి వెళ్లేందుకు భక్తులకు వీలు పడటం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ వైపు వెళ్లే రహదారిపై రక్షణ గోడ కూలడంతో జాతీయ రహదారిపైనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడవచ్చనే ఊహాగానాలను భారత ఎన్నికల సంఘం (ECI) తోసిపుచ్చింది. ఎన్నికలు జరుపుతామని తేల్చి చెప్పింది
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థీవదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అమరుడైన CRPF జవాన్ రోహితష్ లంబా బౌతికకాయానికి రాజస్థాన్ రాష్ట్రంలోని స్వస్థలమైన గోవింద్ పురాకి చేరుకుంది. మరో సీఆర్పీఎఫ