Home » uttarakhand elections
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుశీల్ చంద్ర విడుదల చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.