Home » Uttarakhand survivor
Uttarakhand: బయట వరద ఉప్పొంగుతుంది అలా అరుపులు వింటూ అలర్ట్ అయ్యే లోపే సొరంగంలోకి నీరు వచ్చేసింది. బయటకు వెళ్లలేక 12మంది లోపలే చీకట్లో ఇరుక్కుపోయారు. నీరు కుదుటపడిందనుకున్న తర్వాత వారిలో ఒకరి ఫోన్ నెట్ వర్క్ పనిచేస్తుందని తెలిసింది. అదే వారి ప్రాణా�