Home » Uttarakhand Tour
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
కేదార్నాథ్లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే కేదార్నాథ్కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధాని రాకతో సామాన్య భక్తుల దర్శనం నిలిపివేశారు.