-
Home » Uttarakhand Vehicle Incident
Uttarakhand Vehicle Incident
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టెంపో ట్రావెలర్.. 14 మంది దుర్మరణం
June 15, 2024 / 11:29 PM IST
Uttarakhand Accident : 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.