Home » uv creations
ప్రభాస్, శ్రద్ధ, సుజీత్‌లతో కాసేపు మాట్లాడిన నితిన్.. వారితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది..
బిగ్ స్క్రీన్ అంటేనే ఓ 30 అడుగులు ఉంటుంది. అదే 106 అడుగుల స్క్రీన్ అయితే.. ఇంకెంత బాగుంటుందో కదా. ఇక ఆ స్క్రీన్ మీద సినిమా చూస్తే.. ఆహా.. ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆ అనుభూతి దరిచేరనుంది. ప్రపంచంలోనే అతిపె�