Home » Vaccine
భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు మరింత ఊతం లభించనుంది. త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్
వ్యాక్సిన్ల గురించి పలు అనుమానాలు, భయాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ సేఫ్ కాదని వాదించే వాళ్లూ లేకపోలేదు. తాజాగా మరో అనుమానం అందరిని ఆందోళనకు గురి చేసింది.
60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారికి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఇవ్వకూడదని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్ట్ నర్సులకు నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలన
మెజారిటీ దేశాలు టీకాల కొరతను ఎదుర్కొంటున్నాయి. వయస్సుల వారీగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న క్రమంలో చైనాలో మాత్రం చిన్నారులకు కూడా కరోనా టీకా వేయటానికి సిద్ధమైంది, దీంట్లో భాగంగా చైనాలో మూడేళ్ల పిల్లల నుంచి ఏడు ఏళ్ల పిల్లల వరకూ కరోనా టీకా వే
దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం
ఉత్తరాఖండ్ లో కూడా కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైపండ్ రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
75శాతం మంది పెద్దలకు(అడల్ట్స్)వ్యాక్సినేషన్ పూర్తి అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశమున్నట్లు తాజా బ్రెజిల్ ప్రయోగం చెబుతోంది.