Home » Vaccine
ఎయిర్ ఇండియా సిబ్బంది అందరికీ తక్షణమే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టని పక్షంలో స్ట్రైక్ చేస్తామని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
EU sues AstraZeneca కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీలో లోపాల కారణంగా ఆస్ట్రాజెనికా కంపెనీపై యూరోపియన్ యూనియన్(ఈయూ) కేసు వేసింది. అంగీకరించిన వ్యాక్సిన్ డోసులను సమయానికి అందించలేదనే కారణంతో ఆస్ట్రాజెనెకా కంపెనీపై కేసు వేసింది. ఆస్ట్రాజెనికాతో వ్యాక్సిన�
యువతకు ఫ్రీ వ్యాక్సిన్
దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ఫ్రీగా వేసినా.. కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడదా? ఒకవేళ కేంద్రానికి భారం అవుతుందనుకుంటే రాష్ట్రాలతో కలిసి షేర్ చేసుకుంటే సరిపోతుందా? మొత్తం అందరికీ వ్యాక్సిన్ ఉచితంగానే అందించినా దేశం జ�
US pharma major Pfizer: కరోనా సెకండ్ వేర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ సమయంలో వ్యాక్సిన్ వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లను దేశంలో పంపిణీ చేయాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే స
కరోనా వైరస్ సోకకగానే..భయ పడొద్దని, ధైర్యమే మందు..అని స్వీయనియంత్రణే రక్షణ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు.
బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ధర 400 రూపాయలకు ఇవ్వనుంది.
వచ్చే 6-8 వారాలు చాలా కీలకమని ఏపీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గీతా ప్రసాదిని అన్నారు. చాలా వేగంగా కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు.
దేశంలో ప్రతిరోజూ కొత్త కరోనా సోకిన వారి సంఖ్య రికార్డులను బద్దలు కొడుతోంది. దేశంలో మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2లక్షల 17వేల 353 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమ�
కోవిడ్ - 19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజలు ముందుకొస్తున్నారు. టీకా ఇవ్వడం ప్రారంభమైన సమయంలో తీసుకునేందుకు చాలామంది భయపడ్డారు.