Vaijnath Patil

    మాజీ మంత్రి వైజ‌నాథ్ పాటిల్ కన్నుమూత

    November 2, 2019 / 07:14 AM IST

    క‌ర్నాట‌క మాజీ మంత్రి వైజ‌నాథ్ పాటిల్ క‌న్నుమూశారు. 81 ఏళ్ల వయస్సున్న బైజనాథ్ శనివారం (నవంబర్ 2,2019)న బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్ప‌ట‌ల్‌లో వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.  వైజ‌నాథ్‌కు భార్య‌, ముగ్గురు కుమారులు, ఇద్ద‌రు క�

10TV Telugu News