Home » Vaisakha Suddha Tadiya
వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. 2019 మే నెల 7 వ తేదీ మంగళ వారము అక్షయ తృతీయ. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది,. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చా
విశాఖపట్నం: సింహాచల అప్పన్న ఆలయంలో ఘనంగా చందనోత్సవం జరుగుతోంది. వైశాఖ శుధ్ద తదియ రోజు అప్పన్న స్వామి భక్తులకు నిజరూపం దర్శనం ఇవ్వనున్నారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఇస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భ�