Vajra Bhaskar Reddy

    జగన్ కు కొత్త తలనొప్పి: అనంత వైసీపీలో అసమ్మతి

    January 25, 2019 / 01:40 PM IST

    ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ లో అసమ్మతి ఒక్కటోక్కటిగా బయట పడుతోంది.  ఇటీవలే విజయవాడలో వంగవీటి రాధా పార్టీని వీడి అధ్యక్షుడు  జగన్ పై  సంచలన ఆరోపణలు చేయటం చర్చనీయాంశం కాగా….  మరోవైపు రాయలసీమలోని  అనంతపురం  జిల్లా వైసీపీల�

10TV Telugu News