Home » Vajrrapukotturu
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మరువకముందే… రాజాంలో మరో బాలిక మంటల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. ఇంటి దగ్గర్లోని ఖాళీ ప్రదేశానికి బహిర్భూమికి వెళ్లిన బాలిక మంటల్లో చిక్కుకుం�