Home » Vakil saab fame ananya
అనన్య నాగళ్ళ గురించి ఇప్పుడు మరోసారి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య బాగా పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిం