Ananya Nagalla: వయ్యారాలతో అనన్య అందాల విందు!
అనన్య నాగళ్ళ గురించి ఇప్పుడు మరోసారి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య బాగా పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Ananya Nagalla
Ananya Nagalla: అనన్య నాగళ్ళ గురించి ఇప్పుడు మరోసారి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య బాగా పాపులర్ అయ్యింది.
కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ మూవీలో నేచరుల్ గర్ల్ గా ఆకట్టుకోవడంతో పాటు సినిమా హిట్ అవ్వడంతో పలు సినిమాల్లో కీలక అవకాశాలు పట్టేసింది.
‘ప్లే బ్యాక్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటిస్తుండగానే పవన్ కళ్యాణ్ వంటి బడా హీరో సినిమాలో ఈమెకు అవకాశం రావడం..
అటు నుండి మరింత ఫోకస్ పెంచిన ఈ తెలుగందం ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కూడా టచ్ లో ఉంటూ రెచ్చిపోతుంది.
తరచుగా వయ్యారాలతో అందాల విందు వడ్డించే అనన్య తాజాగా బాత్ టబ్ లో తడిచిన లేత అందాలను కనువిందు చేసింది.
తరచుగా ఇలానే హల్చల్ చేస్తున్న అనన్య తెలుగు అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.