Home » Vallabhaneni Vamsi Custody Petition
వంశీ కస్టడీ పిటిషన్, జైల్లో వసతులు కల్పించాలనే పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి.
బెయిల్ పిటిషన్ తో పాటు తనకు వెన్ను నొప్పి ఉందని, జైల్లో బెడ్ తో పాటు ఇంటి భోజనాన్ని అనుమతించాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు.