Home » Vallabhaneni Vamsi Mohan
వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేశ్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఆగ్రహంతో ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో.... ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని కోరారు. పోలీసు అధికారుల సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు చంద్రబాబు.
గుడివాడలో కొడాలి నాని ఇంటి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొడాలి నాని ఇంటిపై..
టీడీపీ కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటినుంచో ఫోకస్ పెట్టిన వైసీపీకి ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయి.