-
Home » Valmiki Scam
Valmiki Scam
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. మంత్రి బి. నాగేంద్ర మళ్లీ రాజీనామా.. మీడియా ముందు కన్నీళ్లు!
August 28, 2026 / 07:52 PM ISTKarnataka Politics : నిధుల దుర్వినియోగం, వాల్మీకి కుంభకోణం వంటి ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి. నాగేంద్ర రెండోసారి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీటుకు ఎసరు.. ఏం జరుగుతుందోనని టెన్షన్!
August 27, 2024 / 04:21 PM ISTఖర్గేకి చెందిన ట్రస్టుకు సర్కార్ అప్పనంగా భూములు కేటాయించిందన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది.