Home » Valuation Start
తెలంగాణాలో 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో ఏప్రిల్ 15వ తేదీ సోమవారం నుంచి వాల్యూయేషన్ ప్రారంభం అయ్యింది. తెలంగాణా SSC బోర్డు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్.. స్థానిక ఎన్నికల విధులు ఒకేసారి ప్రారంభం �