value ratio

    RBI కీలక నిర్ణయం…బంగారం విలువలో 90శాతం వరకూ రుణం

    August 6, 2020 / 05:30 PM IST

    రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్టకాలంలో కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు బంగారం విలువపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణ మొత్తాన్ని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ గురువారం కీలక నిర్ణయం తీ�

10TV Telugu News