Home » Vandalur Zoo
తమిళనాడులోని వండలూరు జంతు ప్రదర్శనశాలలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. నిప్పుకోళ్లు, ఓ సింహం కరోనాతో మృతి చెందాయి.
తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని అరైనర్ అన్నా జూలాజికల్ పార్కు(వాండలూర్ జూ)లో కరోనా బారినపడి మరో సింహం మృతిచెందింది.