Home » Vande Bharat Express Trains
మధ్యప్రదేశ్లో 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి. కీలక మార్గాల్లో ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి అదనంగా వందేభారత్ తరహాలోన�
వందే భారత్ రైళ్లను చూశాం. నగరాల్లో మెట్రో రైళ్లను చూశాం. ఇక త్వరలో ‘వందే మెట్రో’ (Vande Bharat Express trains) రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటన చేశారు.
దక్షిణాదికి త్వరలోనే మరో మూడు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రైళ్లు కాచిగూడ నుంచి బెంగళూరు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పుణె నగరాల మధ్య సర్వీస్ అందించబోతున్నట్లు సమాచారం.