Home » Vande Bharat sleeper
భారత రైల్వే కొన్ని వారాల్లో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనుంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఫొటోలు చూడండి..
రైల్వే ప్రయాణీకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచుతూ ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.