Home » #VandeBharat
భారత్ ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని వందేభారత్ రైళ్లు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో ఇవాళ మోదీ రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై-సోలాపూర్ మధ్య ఈ రెండు రైళ్లు నడుస్తాయి.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. వారంలో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న దిల్లీ నుంచి ప్రధ�