Home » vangaveeti ranga murder
విజయవాడ : సస్పెన్స్ వీడింది. ఊహాగానాలకు తెరపడింది. వంగవీటి రాధా సంచలన ప్రకటన చేశారు. అన్యూహంగా యూటర్న్ తీసుకున్నారు. తాను టీడీపీలో చేరడం లేదని వంగవీటి రాధా తేల్చి చెప్పారు. రాధా-రంగా మిత్రమండలి ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తానని ప్రకటించా�