Home » Varahi Yatra
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బుధవారం మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్ర కంటే ముందు పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హోమం, యజ్ఞ పూజలు నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అ
ఈనెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభంకు ముందు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరంలోని సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఆటంకం..
వారాహికి వేళాయె..!
పవన్ కళ్యాణ్ హీరోగా మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు.టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ పర్యటనలో ప్రతి జనసేన కార్యకర్త, నాయకులు పాల్గొనాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
Perni Nani : లోకేశ్ రాయలసీమలో తిరుగుతున్నాడు కనుక పవన్ ను గోదావరిలో తిప్పుతున్నారు. జనసేన అసలు రాజకీయ పార్టీ కాదు.
తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో రత్నగిరిపై కొలువైన సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారాహికి పూజలు చేయించి స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకుని వారాహి యాత్రను ప్రారంభించనున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర ప్రారంభం కానుంది. ఇక ‘వారాహి’యాత్ర ఏపీలో షురూకానుంది.