Home » Varalakshmi Puja
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తాం. ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం. అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన మరిన్ని కథనాలు చదవండి.
శ్రావణ మాసం మొదలైంది. స్త్రీలు ఈ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తారు. నోములు, వ్రతాలు ఆచరిస్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.