Varalakshmi Vratham: ఈ రోజు వరలక్ష్మీ వ్రతం.. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ప్రత్యేక కథనాలు చదవండి
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తాం. ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం. అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన మరిన్ని కథనాలు చదవండి.

Varalakshmi Vratham
Varalakshmi Vratham 2023 : శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసం. పూజలు, నోములతో ప్రతి లోగిళ్లు సందడిగా ఉంటాయి. ముఖ్యంగా మంగళ, శుక్రవారాలు కళకళలాడుతుంటాయి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తాం. ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం. అందరికీ వరాలిచ్చే వరలక్ష్మీ దేవి ఈరోజు భక్తులతో అశేష పూజలందుకుంటుంది. అమ్మవారి కటాక్షాలు అందరిపై ఉండాలని, సిరి సంపదలతో ప్రతి లోగిలి కళకళలాడాలని కోరుకుందాం. అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ప్రత్యేక కథనాల కోసం క్రింది లింక్స్ క్లిక్ చేయండి.
Varalakshmi Puja 2023 : అష్టలక్ష్ములు కలిసిన రూపమే వరలక్ష్మీ దేవి .. అందుకే ఈ పూజకు అంతటి ప్రత్యేకత
Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీవ్రతం రోజు కలశం ఎలా తయారు చేసుకోవాలి?
Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీ రూపు తప్పనిసరిగా కొనుక్కోవాలా?
Varalakshmi Vratam 2023: వరలక్ష్మీ దేవిని ఏ పూవులతో పూజించాలి? ఏ పిండి వంటలు నైవేద్యం పెట్టాలి?
Strange Customs : శ్రావణమాసంలో మహిళలు దుస్తులు ధరించని ఆచారం .. భర్తను కూడా కన్నెత్తి చూడరు
Srvaana Masam 2023 : శ్రావణమాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టతలు ..
Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?
Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు
Festive offers on gold at Tanishq : వరమహాలక్ష్మీ వ్రతం సందర్భంగా తనిష్క్ బంపర్ ఆఫర్