Home » Author »Lakshmi 10tv
మధురలో ప్యాసింజర్ రైలు ప్లాట్‌ఫారమ్ ఎక్కేసింది. రైలు సిబ్బంది వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరగడానికి అసలు కారణం ఏంటి?
బెంగళూరులో మునుపెన్నడూ లేని విధంగా బుధవారం జనం ట్రాఫిక్‌లో చిక్కుకుని నానా కష్టాలు పడ్డారు. కార్లలో ఉన్నవారికి డోమినోస్ ఏజెంట్లు ఫుడ్ ఆర్డర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
దేశంలోనే అత్యంత సంపన్నులైన నటీమణుల్లో నయనతార ఒకరట. కొన్ని నివేదికల ప్రకారం నయనతార 50 సెకన్ల ప్రకటనలో నటించడానికి రూ.5 కోట్లు వసూలు చేస్తారట.
భారతదేశం 'హరిత విప్లవ పితామహుడిగా' పిలుచుకునే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ వయోభారంతో కన్నుమూసారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
ఇండియాలో ఇటీవల కొన్ని షోలు అనూహ్యంగా క్యాన్సిల్ అవుతున్నాయి. తలపతి విజయ్ 'లియో' ఆడియో లాంచ్ క్యాన్సిల్ అయ్యింది. బెంగళూరులో వరుసగా జరగాల్సిన ట్రెవర్ నోహ్ షోలు రద్దయ్యాయి. అందుకు కారణం ఏంటి?
మీరట్‌లో ఓ సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. బైక్‌లో ఓ పోలీసు ఏదో పెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. బైక్‌లో ఇల్లీగల్ గన్ ఉందంటూ పోలీసులు ఓ కుటుంబంలోని వ్యక్తిని అరెస్టు చేసారు. అసలు ఏం జరిగింది?
బాలీవుడ్ కపుల్ ట్వింకిల్ ఖన్నా- అక్షయ్ కుమార్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను కలిసారు. ట్వింకిల్ 'ప్రెట్టీ కూల్ మీటింగ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
ఆసుపత్రి బెడ్‌పై స్పృహ లేకుండా ఉన్న జగతిని రిషి 'అమ్మా' అని పిలుస్తాడు. తనని క్షమించమని అడుగుతాడు. రిషి పిలుపుకి జగతి కళ్లు తెరుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది?
ఫుల్‌గా మద్యం తాగి అతివేగంగా బైక్ నడుపుతున్న ఓ యువతి ముంబయిలో హల్చల్ చేసింది. అడ్డగించిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
చేతిలో సెల్ ఫోన్.. చెవిలో హెడ్ ఫోన్ కంపల్సరీగా ఉండాల్సిందే. హెడ్ ఫోన్స్ వాడుతున్నారు సరే.. హెడ్ ఫోన్స్ వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుందని మీకు తెలుసా?