Home » Varalakshmi sarathkumar
గ్లామర్ మాత్రమే కాదు నటన పరంగా కూడా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్(Police Complaint). లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్ గా మారిపోయింది.
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని రకాల పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ 'హనుమాన్' సినిమాలో అంజమ్మగా కనిపించనుంది...........