Home » Varalakshmi Vratam
యాంకర్ స్రవంతి నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకొని పట్టుచీరలో తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసింది.
సీనియర్ నటి లయ నిన్న వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో లయ మళ్ళీ తెలుగులో నితిన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.
కెజిఎఫ్ స్టార్ యశ్ నిన్న వరలక్ష్మి వ్రతం కావడంతో తన భార్య రాధికా పండిట్ చేసిన పూజలో పాల్గొన్నాడు. రాధికా పండిట్ ఈ పూజ ఫొటోలు షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
నేడు వరలక్ష్మి వ్రతం కావడంతో హీరోయిన్ పూజిత పొన్నాడ ఇలా పద్దతిగా హాఫ్ శారీలో రెడీ అయి ఫొటోలు షేర్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు ఆథ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం రెండవ శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మన సెలబ్రిటీలు కూడా చీరలు, హాఫ్ శారీలు కట్టి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం గా హిందూ మహిళలు జరుపుకుంటారు.
శ్రావణమాసము.... ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి.
హిందూ పంచాంగంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మివ్రతం జరుపుకుంటారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో జరుగనున్న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్ టికెట్లను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. ఆండ్రాయిడ్ ఫోన