Home » Varalakshmi Vratam 2023
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా వరలక్ష్మి వ్రతం రోజున ఇలా చీరలో అలరించింది.
బిగ్ బాస్(Bigg Boss) తో ఫేమ్ తెచ్చుకున్న అషురెడ్డి(Ashu Reddy) ప్రస్తుతం పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాల్లో ఛాన్సుల కోసం చూస్తుంది. తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంట్లో పూజ చేసి ఇలా గాగ్రా చోళీలో మెరిపిస్తూ ఫొటోలు దిగింది.
మన సెలబ్రిటీలు కూడా చీరలు, హాఫ్ శారీలు కట్టి వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆ ఫోటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అష్టలక్ష్ములు స్వరూపమే వరలక్ష్మీదేవి. ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం, విద్య, కీర్తి, ప్రతిష్టలెన్నో దక్కుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన కథ వరలక్ష్మీదేవి వ్రతం విశిష్టత.
శ్రావణ మాసం మొదలైంది. స్త్రీలు ఈ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తారు. నోములు, వ్రతాలు ఆచరిస్తారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది.