Home » Varalakshmi Vratham shopping
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. పలు నగరాల్లో ప్రముఖ దేవాయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి లోగిలి వరలక్ష్మీ అమ్మవారి పూజలు, నోములతో కళకళలాడుతున్నాయి.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తాం. ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం. అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన మరిన్ని కథనాలు చదవండి.
వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి. అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి కావాల్సిన సామాగ్రి, పూజా విధానం మీకోసం.