Home » Varanasi Airport
హైదరాబాద్ నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్ బస్320 నియో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఇవాళ(సెప్టెంబర్-8,2019)వారణాశి ఎయిర్ పోర్ట్ లో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉండగా అ�