-
Home » Varanasi Municipal Corporation
Varanasi Municipal Corporation
వీఎంసీ కీలక నిర్ణయం.. శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
June 28, 2026 / 02:24 PM ISTVaranasi : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరం త్వరలో శాకాహార నగరంగా మారనుంది. వారణాసి నగర మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ) తన పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది.