Home » varavara rao
హిమాయత్ నగర్‌లో వరవరరావు అల్లుడు వేణు గోపాల్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి.
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
Poet Varavara Rao : బీమా కొరేగావ్ కేసులో రెండేళ్లకు పైగా జైలులో ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త 81 సంవత్సరాల వరవరరావుకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. ఇటీవలే ఆయనకు తీవ్ర అనారోగ్యం బారినపడటంతో ముంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రికి తరలించి చికిత
భీమా కోరేగావ్ కేసులో విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లను జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే వరవర రావు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160, 91 కింద వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు జారీ చేసింది. వి�
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తలోజా జైలు నుంచి 2020, జులై 13వ తేదీ సోమవారం ఆయన్ను నవీ ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. 81 సంవత్సరాల వయస్సున్న వరవరరావు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని Sir JJ Hospital డీన్ డాక్టర్
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�