Home » Variety weddings
ఆ ఊరి రూటే సెపరేటు.. రెండేళ్లకు ఒకసారి వివాహాలు జరుగుతాయి. ఆ ఊరికి చెందిన అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహాలు చేస్తారు. ఇతర గ్రామాల నుంచి అమ్మాయిలను..అబ్బాయిలతో వివాహాలు జరుపరు. పైగా వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకుంటారు. ఇటువంటి వింత వివాహ�