Home » Varsham Re Release
"ఈశ్వర్" సినిమాతో తన సినీ కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11తో కరెక్ట్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన 'వర్షం' సినిమాను రీ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కాగా ఇటీవల ప్రభాస్ పుట్టినరోజున బిల్ల