Home » Varun Reddy
సైక్ సిద్దార్థ సినిమా విడుదలను వాయిదా వేస్తూ(Psych Siddhartha Postponed) మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈమేరకు హీరో నందు, నిర్మాత రానా ఒక వీడియో విడుదల చేశారు.
దర్శకుడు తరుణ్ భాస్కర్, ర్యాప్ సింగర్ రోల్ రైడా పాడిన ‘సినిమా తీసినం’ సాంగ్ సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది..