Home » Varun Tej
నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలు హాజరయ్యాయి.
వరుణ లావణ్య పెళ్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ లో ఉండొచ్చని సమాచారం. నిన్న రాత్రి వరుణ్ లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.
వరుణ్ తేజ్ లాస్ట్ మూవీ గాండీవధారి అర్జున డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరి 'ఆపరేషన్ వాలెంటైన్' బిజినెస్ రికార్డు స్థాయిలో..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన సినిమా గాండీవధారి అర్జున. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) దర్శకుడు.
వినాయకచవితిని మెగా ఫ్యామిలీ ఘనంగా జరుపుకుంది. చరణ్, వరుణ్, బన్నీ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పెళ్ళికి ముందే లావణ్య అత్తారింటిలోకి అడుగు పెట్టేసింది. వినాయక చవితి వేడుకను అత్తారింటిలో..
టాలీవుడ్ ప్రేమ పక్షులు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)లు త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఈ ఏడాది జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
మెగా బ్రదర్ నాగబాబు తన ఫ్యామిలీతో కలిసి ఆఫ్రికాలోని కెన్యాకు వెకేషన్ కి వెళ్లారు. కెన్యాలోని అడవులని, ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. వరుణ్ తేజ్, నిహారిక ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వరుణ్ తో నిశ్చితార్థం అవ్వకముందే ఒప్పుకున్న సిరీస్. మరి ఇప్పుడు ఈ సిరీస్ చేస్తుందా? లేక సిరీస్ కి నో చెప్తుందా అని టాక్ నడుస్తుంది.
ఇటీవల ఫ్యామిలీతో కలిసి వరుణ్ తేజ్ విదేశీ టూర్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూర్‌కి వెళ్ళింది కేవలం ఎంజాయ్ చేయడం కోసమే కాదట.