Home » Varun Tej
రీసెంట్గా ఎఫ్2 రూ.100 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యింది.
వరుణ్, హరీష్‌ల కాంబోలో రూపొందబోయే సినిమాకి జనవరి 27న కొబ్బరికాయ కొట్టబోతుంది మూవీ యూనిట్.
సంక్రాంతి అల్లుళ్ళుగా వెంకీ, వరుణ్‌ల స్పీడ్ బాక్సాఫీస్ దగ్గర మరికొన్ని రోజులు కంటిన్యూ కానుంది.
F2..ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే కామెడీతో, కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఎంటర్ టైనర్..
భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా మరికొద్ది గంటల్లో ఎఫ్2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఎఫ్2, జనవరి 12న రిలీజ్ కానుంది.
కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఎఫ్2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈనెల 30వ తేదీ (రేపు), ఎఫ్2 ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి వైజాగ్‌లోని ఆర్కే బీచ్ వేదికైంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుండి, ఎఫ్2 ఆడియో ఫంక్షన్ స్టార్ట్ కానుంది.