ఎఫ్2 ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్
భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా మరికొద్ది గంటల్లో ఎఫ్2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా మరికొద్ది గంటల్లో ఎఫ్2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్.. ఈ సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్‌కీ ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఎఫ్2 ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం : రూ. 9 కోట్లు
సీడెడ్ : రూ. 5 కోట్లు
ఆంధ్ర : రూ. 14 కోట్లు
టోటల్ : రూ.28 కోట్లు (ఏపీ+తెలంగాణా)
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ 2.25 కోట్లు
ఓవర్సీస్ : రూ.4.25 కోట్లు.. వరల్డ్ వైడ్ టోటల్ : రూ.34.50 కోట్లు
భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా మరికొద్ది గంటల్లో ఎఫ్2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
వాచ్ ఎఫ్2 ట్రైలర్…