-
Home » Varun Tej
Varun Tej
రాజాసాబ్ ప్లాప్.. మెగా హీరోతో మూవీ సెట్.. మారుతీ సూపర్ ప్లాన్
ది రాజాసాబ్ సినిమా ప్లాప్ తరువాత మెగా హీరోతో సినిమా సెట్ చేసుకున్న దర్శకుడు మారుతీ(Maruthi).
వరుణ్ తేజ్ కొత్త సినిమా 'కొక'.. టీజర్ అదిరిపోయింది
వరుణ్ తేజ్ కొత్త సినిమా 'కొక' టీజర్(KOKA Teaser) విడుదల అయ్యింది.
ఫ్యామిలీతో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన లావణ్య.. కొడుకు మొహం దాచేసింది
మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. సంక్రాంతి పండుగ పూట ఫ్యామిలీతో దిగిన క్యూట్ ఫోటోలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఆమె తనయుడు కూడా ఉన్నాడు. కానీ మొహాన్ని లవ్ ఎమోజీతో కవర్ చేసింది లావణ్య.
కొడుకుతో కలిసి న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ - లావణ్య.. క్యూట్ ఫొటోలు
మెగా హీరో వరుణ్ తేజ్ న్యూ ఇయర్ కి భార్య లావణ్య త్రిపాఠి, కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. బీచ్ వద్ద ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
రవి తేజకు డిజాస్టర్ ఇచ్చాడు.. మెగా హీరోకి హిట్ ఇస్తాడా.. ఇద్దరికీ చాలా స్పెషల్..
సినీ ఇండస్ట్రీలో చాలా మంది హిట్ కాంబినేషన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ, మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) మాత్రం వరుసగా ప్లాప్స్ ఇచ్చిన దర్శకులకి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కర్వా చౌత్.. ఫొటోలు..
హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి నార్త్ ఫేమస్ పండుగ కర్వా చౌత్ ని సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వరుణ్ తేజ్ - లావణ్య కుమారుడు బారసాల.. ఫొటోలు..
ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెల బారసాల ఫంక్షన్ నిర్వహించారు. దానికి సంబంధించిన పలు ఫొటోలు, బాబు పుట్టినప్పటి ఫ్యామిలీ ఫొటోలు మీ కోసం..
కొడుకు పేరు ప్రకటించిన వరుణ్ తేజ్ - లావణ్య.. పేరేంటో తెలుసా?
తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య తమ కొడుకు పేరుని ప్రకటించారు (Varun Tej Lavanya Tripathi)
మెగా వారసుడొచ్చాడు.. తండ్రి అయిన వరుణ్ తేజ్.. ఆనందంలో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు..
నేడు మెగా కోడలు లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో వరుణ్ - లావణ్య జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతుండగా మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.
తండ్రి అయిన వరుణ్ తేజ్.. మనవడితో మెగాస్టార్.. చిరంజీవి పోస్ట్ వైరల్..
నేడు లావణ్య త్రిపాఠి పండంటి బాబుకి జన్మనిచ్చింది. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.(Chiranjeevi)