-
Home » Vasuki Anand
Vasuki Anand
సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతున్న పవన్ చెల్లెలు..
March 5, 2024 / 04:34 PM IST
వాసుకి ఆనంద్ వరుసగా ఆఫర్స్ కొట్టేస్తుంది.
Vasuki : తొలిప్రేమలో పవన్ సోదరి వాసుకి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
May 10, 2023 / 08:57 AM IST
తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అన్నీ మంచి శకునములే సినిమాతో వాసుకి(Vasuki) రీ ఎంట్రీ ఇస్తుంది.
Vasuki Anand : దాదాపు 25 ఏళ్ళ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న పవన్ సోదరి.. మళ్ళీ అదే పాత్రలో..
May 10, 2023 / 08:08 AM IST
తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అన్నీ మంచి శకునములే సినిమాలో వాసుకి(Vasuki) నటించింది.